జిల్లా | పాజిటివ్ కేసులు | కోలుకున్నవారు |
ప్రకాశం | 15 | 0 |
కడప | 15 | 0 |
పశ్చిమ గోదావరి | 13 | 0 |
విశాఖ | 11 | 1 |
గుంటూరు | 9 | 0 |
తూర్పు గోదావరి | 6 | 0 |
కృష్ణా | 6 | 0 |
చిత్తూరు | 6 | 0 |
నెల్లూరు | 3 | 1 |
అనంతపురం | 2 | 0 |
కర్నూలు | 1 | 0 |
శ్రీకాకుళం | 0 | 0 |
విజయనగరం | 0 | 0 |
మొత్తం | 87 | 2 |
కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..? - కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా నుంచి ఇద్దరు వ్యక్తులు కోలుకున్నారు.
![కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..? District wise corona victims details](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6618255-499-6618255-1585725027397.jpg?imwidth=3840)
కరోనా పాజిటివ్ కేసులు: ఏ జిల్లాలో ఎంతమంది..?
జిల్లా | పాజిటివ్ కేసులు | కోలుకున్నవారు |
ప్రకాశం | 15 | 0 |
కడప | 15 | 0 |
పశ్చిమ గోదావరి | 13 | 0 |
విశాఖ | 11 | 1 |
గుంటూరు | 9 | 0 |
తూర్పు గోదావరి | 6 | 0 |
కృష్ణా | 6 | 0 |
చిత్తూరు | 6 | 0 |
నెల్లూరు | 3 | 1 |
అనంతపురం | 2 | 0 |
కర్నూలు | 1 | 0 |
శ్రీకాకుళం | 0 | 0 |
విజయనగరం | 0 | 0 |
మొత్తం | 87 | 2 |