సంక్రాంతి సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. 20 జట్లు పోటీ పడుతున్నాయి. జమ్మలమడుగు, మైలవరం, ప్రొద్దుటూరు, రాజుపాలెం, మైదుకూరు, చాపాడు తదితర మండలాల నుంచి కబడ్డీ క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. రేపు అంతిమ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా రూ.20,000, రెండో బహుమతిగా రూ.10,000 ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: