కడప జిల్లా కోర్టు ఆవరణలో పొరుగుసేవల ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నిత్యావసర సరకులను అందజేశారు. లాక్డౌన్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తమకు తోచినంత సామగ్రిని అందజేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లాక్డౌన్ ముగిసేంత వరకు నిత్యావసర సరకులను అందజేస్తామని చెప్పారు.
కడపలో నిత్యావసర సరకుల పంపిణీ - Essential Commodities Distribution in kadapa
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొరుగు సేవల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు కడప జిల్లా కోర్డు ఆవరణంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కడపలో నిత్యావసర సరకుల పంపిణీ
కడప జిల్లా కోర్టు ఆవరణలో పొరుగుసేవల ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నిత్యావసర సరకులను అందజేశారు. లాక్డౌన్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తమకు తోచినంత సామగ్రిని అందజేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లాక్డౌన్ ముగిసేంత వరకు నిత్యావసర సరకులను అందజేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:కువైట్లో కడప జిల్లా వాసి మృతి