ETV Bharat / state

ప్రొద్దుటూరులో ఘనంగా దేవీ నవరాత్రులు

కడప జిల్లా ప్రొద్దుటూరులో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కన్యకాపరమేశ్వరి ఆలయాం నుంచి వేద మంత్రాలు, వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భక్తులు వేడుకలు మొదలుపెట్టారు.

దసరా ఉత్సవాలు
author img

By

Published : Sep 29, 2019, 6:02 PM IST

ప్రొద్దుటూరులో ఘనంగా ప్రారంభమయిన దేవీనవరాత్రి ఉత్సవాలు

దేవీ నవరాత్రి ఉత్సవాలు కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా ప్రారంభమయ్యాయి.అమ్మవారిశాల నుంచి దర్గా బజార్ వరకు కళాకారులు బ్యాండ్ చప్పుళ్లు, కోలాటాలు, గుర్రాల ప్రదర్శన, నృత్యాలతో కోలాహలంగా వెళ్లారు. నగరేశ్వర స్వామి ఆలయం నుంచి కన్యకా పురాణం తీసుకుని ఉత్సవాలను ప్రారంభించారు. అక్టోబర్ 9 వరకు జరిగే దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఆలయంలో క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి

ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

Intro:* ఇండి ట్రేడ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి:. అధిక వడ్డీలకు ఆశపడి మోసపోయిన ఇండి ట్రేడ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఇండి ట్రేడ్ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్ ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు . సంతకవిటి మండలం లో ఇండి ట్రేడ్ పేరుతో అధిక వడ్డీలు ఎర చూపి సుమారు 150 కోట్లు పైగా మోసం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన బాధితులకు ఇంత ట వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర ఏళ్ళు అయినా ఇండి ట్రేడ్ కేసు ఇంతవరకు ఏ పురోగతి కనిపించలేదని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. అప్పులు చేసి తీర్చలేని స్థితిలో బాధితులు ఉన్నారని, ఇప్పటివరకు మా బాధను వినే నాథుడు కరువయ్యాడని, ప్రభుత్వం జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని , వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బొత్స సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇండి ట్రేడ్ సూత్రధారులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Body:శ్రీకాకుళం జిల్లా రాజాంలో మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్ అడ్డుకుని ఇండి ట్రేడ్ బాధితులు ఫిర్యాదు చేశారు

Conclusion:ఇండి ట్రేడ్ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణకు బాధితులు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మంత్రి కాన్వాయ్ ను అడ్డుకుని బాధితులను ఆదుకోవాలని ఫిర్యాదు చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.