ETV Bharat / state

సీఎం టూర్ ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి  పర్యవేక్షణ

సీఎంగా ప్రమాణస్వీకరం చేసిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా కడపలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 8న పర్యటిస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష పర్యవేక్షించారు.

సీఎం టూర్ ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి  పర్యవేక్షణ
author img

By

Published : Jul 5, 2019, 8:22 PM IST

సీఎం టూర్ ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి పర్యవేక్షణ

కడప జిల్లా జమ్మలమడుగులో ఈ నెల 8న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్​ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లును ఉపముఖ్యమంత్రి అంజాద్ పర్యవేక్షించారు. సీఎం బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తోన్న సభాస్థలిని పరిశీలించారు. జమ్మలమడుగు చేరుకున్న డిప్యూటీ సీఎంకు వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారిగా సొంత జిల్లాలో జగన్ పర్యటించనున్నట్లు అంజాద్ బాషా చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని...రైతు దినోత్సవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : సీసీఎస్ నిధులను వెంటనే చెల్లించాలి: ఆర్టీసీ సిబ్బంది

Intro:తిరుపతిలోని తితిదే శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో అగస్త్య ఇంటర్నెషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శిస్తున్న విజ్ఞాన ఆవిష్కరణలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Body:నేటి విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానంలోనూ దూసుకెళ్తున్నారు. ఇందుకు నిదర్శనం తిరుపతిలోని తితిదే విద్యాసంస్థల విద్యార్థులు. తమ మేథో శక్తికి పదును పెడుతు విజ్ఞానాత్మక ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వరంలో ప్రతి ఏడాది నిర్వహణలో భాగంగా 2019౼ 20 విద్యాసంవత్సరానికి సంబంధించి తిరుపతి లోని శ్రీ గోవిందరాజ ఉన్నత పాఠశాల వేదికగా రెండు రోజుల రోజులపాటు ఉ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు రెండు వందలకుపైగా కు పైగా ఆవిష్కరణలు విద్యార్థులకై ప్రదర్శనలు అందుబాటులో ఉంచారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలు తిలకించేందుకు విద్యార్థులు అధిక హాజరవుతున్నారు. * మొదటి బైట్- తిరుపతి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, మణికంఠన్ * రెండో బైట్- శ్రీ గోవిందరాజ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కృష్ణమూర్తి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.