బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణం.. పార్టీకి, బద్వేల్ నియోజక వర్గానికి తీరని లోటని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో కడప లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు.
ఆయన పార్థివ దేహానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష, కడప మేయర్ సురేష్ బాబు నివాళులర్పించి.. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వెంకటసుబ్బయ్య కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: