కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. ఇటీవల పెద్దముడియం మండలంలో 11 మందిని అరెస్ట్ చేసి రూ.2.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం రాత్రి జమ్మలమడుగు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.32,000లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ సీజన్లో యువకులు క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతూ...డబ్బులు పొగొట్టుకుంటున్నారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి
జమ్మలమడుగులో క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురు యువకుల అరెస్ట్ - జమ్మలమడుగు నేర వార్తలు
కడప జిల్లా జమ్మలమడుగులో క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. తాజాగా మంగళవారం బెట్టింగ్‌కు పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
![జమ్మలమడుగులో క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురు యువకుల అరెస్ట్ మాట్లాడుతున్న సీఐ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9336279-962-9336279-1603851024304.jpg?imwidth=3840)
మాట్లాడుతున్న సీఐ