ETV Bharat / state

యురేనియం ప్రభావిత గ్రామాల్లో సీపీఎం మధు పర్యటన

యురేనియం ప్రభావిత గ్రామాల్లో సీపీఎం నేత మధు పర్యటించారు. ప్రభుత్వం కర్మాగారాన్ని తక్షణమే మూసేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలే తిరగబడి మూసేస్తారని హెచ్చరించారు.

cpi
author img

By

Published : Sep 20, 2019, 8:48 PM IST

యురేనియం ప్రభావిత గ్రామాల్లో సీపీఎం మధు పర్యటన

ప్రభుత్వం యురేనియం కర్మాగారాన్ని మూసేయకపోతే... ప్రజలే తిరగబడి మూసేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. కడప జిల్లా వేముల మండలంలో... యురేనియం కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన పర్యటించారు. యురేనియం తవ్వకాల వల్ల... నీరు, గాలి కలుషితమవుతున్నాయని చెప్పారు. మంత్రులు, గవర్నర్‌ చొరవ తీసుకుని... దీన్ని మూసేయాలని డిమాండ్‌ చేశారు. కడపలో ఉన్న అన్ని ప్రజాసంఘాలతో కలసి కర్మాగారం మూతపడేవరకూ పోరాటం చేస్తామని మధు తెలిపారు.

Intro:విద్యుత్ టవర్ ఎక్కిన వ్యక్తి ఎట్టకేలకు దిగాడు

Body:విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జాతీయ రహదారి పక్కన విద్యుత్ టవర్ పై శుక్రవారం ఉదయం ఎక్కిన వ్యక్తి ఎట్టకేలకు దిగాడు సుమారు నాలుగు గంటల పాటు ఉ ఎవరి మీద ఉంటూ ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ సమస్యలను పరిష్కరించాలంటూ లేదంటే తాను ఇక్కడే చనిపోతాం అంటూ వీరంగం సృష్టించాడు దీంతో పోలీసులు తలలు పట్టుకొని సుమారు నాలుగు గంటలపాటు రహదారిపై పహారా కాశారు అప్పటికే సిద్ధం చేసిన వాళ్లను పోలీస్ బందోబస్తు సైతం జాతీయ రహదారిపై వాహనాలను మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు వివరాల్లోకి వెళితే పూసపాటిరేగ మండలం ఒక ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు గురువారం సాయంత్రం అం చిన్నారుల తల్లిదండ్రుల్లో ఒకరు తనపై చేయి చేసుకున్నట్లు వాపోయాడు తమ పిల్లల్ని కూర్చునేందుకు ఏర్పాటుచేసిన సీట్ లో కాకుండా వేరే దగ్గర కూర్చోబెట్టడం ఏంటని కోటేశ్వరరావు అని ప్రశ్నించారు ప్రశ్నించడమే కాక భౌతిక దాడికి పాల్పడ్డారని డ్రైవర్ చెబుతున్నాడు ఇది ఒక్కసారి కాదని గతంలో అనేక సార్లు ఇలా జరగడం పై తాను ఆవేదన చెందానని తనతో పాటు అనేక మంది ఇలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నారని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే ఇలాంటి భౌతిక దాడులకు అందరూ పాల్పడతారని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు ఎట్టకేలకు సీఐ శ్రీధర్ తోపాటు ఎస్సైలు మహేష్ తన సిబ్బందితో ఫోన్లో మాట్లాడి సమస్యను తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో టవర్ పైనుంచి నెమ్మదిగా దిగాడు అక్కడినుంచి స్టేషన్కు తీసుకెళ్లి తన సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఇలాంటి పనులు చేయద్దు హెచ్చరించి పంపించారు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.