ETV Bharat / state

కడపలో కరోనా కలవరం.. బద్వేలులో మరో పాజిటివ్​ కేసు

author img

By

Published : Apr 12, 2020, 5:17 PM IST

Updated : Apr 13, 2020, 9:10 AM IST

కడప జిల్లాలో ఈరోజు మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. బద్వేల్ పట్టణంలో మహబూబ్​నగర్​​కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది.

corona in kadapa
బద్వేలులో మరో పాజిటివ్​ కేసు

కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బద్వేలులో ఈరోజు మరో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో పాజిటివ్​ కేసులు 31కు చేరుకున్నాయి. తాజాగా బద్వేల్ పట్టణంలో మహబూబ్​నగర్​కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితుడు గోపవరం మండలంలోని రాసాయిపేటకు మత ప్రార్థనలు నిమిత్తం వెళ్లి వచ్చారు. అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా కరుణ వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటివద్దకే నిత్యావసరాలు

Last Updated : Apr 13, 2020, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.