ప్రభుత్వ అనుమతులు లేకుండా హోటళ్లలో కరోనా వైద్యం నిర్వహిస్తున్నారంటూ... కడపలో వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. చెన్నూరు బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటళ్లో నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని.. వారి మరణాలకు కారణమవుతున్నారని విమర్శించారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: గుండె పోటుతో 'హాత్ వే' రాజశేఖర్ మృతి