భారతదేశంలో ముస్లింలను లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... సుప్రీంకోర్టులో ఈ చట్టం నిలబడదని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టాలు రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తులసిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...