ఇదీ చూడండి:
పెద్దమ్మ తల్లి ఉత్సవంలో ఆకట్టుకున్న బండలాగుడు పోటీలు - కడపలో పెద్దమ్మ ఉత్సవం వార్తలు
కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలో ధరణి తిమ్మాయిపల్లిలో పెద్దమ్మ దేవత దశమ వారాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజల్లో భాగంగా కుంకుమార్చన, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్లతో నిర్వహించిన బండలాగుడు పోటీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కడప జిల్లాలతో పాటు కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొంటున్నారు.
పెద్దమ్మ ఉత్సవంలో ఆకట్టుకున్న బండలాగుడు పోటీలు
ఇదీ చూడండి:
ముళ్లకంచెలతో దర్శనమిస్తున్న అన్నమయ్య పార్క్