ETV Bharat / state

ఈ నెల 8న కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన - pensions

దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ నెల 8న కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఆ రోజు రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ పథకాలు ప్రకటించనున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెరిగిన పింఛన్లను సైతం అందజేయనున్నారని వెల్లడించారు.

జగన్
author img

By

Published : Jul 4, 2019, 4:11 PM IST

వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్ హరికిరణ్

ఈనెల 8న కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జమ్మలమడుగుకు రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 8న ఉదయం ఇడుపులపాయ చేరుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద సీఎం నివాళులు అర్పించనున్నారు. అనంతరం జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరుకానున్నారు. వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. కర్షకులకు లబ్ధి చేకూరే విధంగా ఆ రోజు పలు కార్యక్రమాలను సీఎం ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. పెరిగిన పింఛన్ల పంపిణీ ఇక్కడ నుంచే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

Intro:ap_knl_91_4_biyyam_pattivetha_av_ap10128.. మిషన్ డీలర్లనుంచి అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు .కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం లోని పెరవలి గ్రామంలో లో ఓ ఇంట్లో నిర్వహించిన 164 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు దాడులు నిర్వహించి జనం చేసుకున్నారు . పత్తికొండ సీఐ సోమశేఖర్ రెడ్డి జొన్నగిరి ఎస్ ఐ సతీష్ కుమార్ ర్ ఆధ్వర్యంలో లో దాడులు జరిగాయి . మండలంలోని బస్సునేపల్లి గ్రామానికి చెందిన హరినాథ్ గౌడ్ అనే వ్యక్తి కొంతకాలంగా డీలర్లు స్థానికుల నుంచి చౌక దుకాణాలకు సంబంధించిన బియ్యాన్ని కొనుగోలు చేస్తూ విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని పెరవలి లోని ఇంట్లో లో రహస్య గావించిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు గురువారం దాడి చేసి ఇ పట్టుకున్నారు . పట్టుకున్న బియ్యాన్ని రెవిన్యూ ఊ సిబ్బందితో కలసి ఇ పంచనామా అనంతరం మద్దికేర పోలీస్ స్టేషన్కు తరలించారు .ఈ విషయమై ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచిన నిందితునిపై కేసు నమోదు చేస్తామని చేస్తామని చెప్పారు.

Body:తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.