ముఖ్యమంత్రి జగన్ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 3వ రోజు సంతాప ప్రార్థన సభ కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లును జేసీ సాయికాంత్ వర్మ పరిశీలించారు. కొవిడ్ దృష్ట్యా...కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి జగన్...విజయవాడ చేరుకొని అక్కడి నుంచి దిల్లీ వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: