కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పంపిణీ చేశారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 172 మందికి రూ.33 లక్షల 88వేల విలువైన చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధి పొందిన బాధితులు డబ్బును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ - Chief Minister distributes relief fund checks
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో పలువురు బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పంపిణీ చేశారు. బాధితులు ఆ డబ్బును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ