కడప జిల్లా జమ్మలమడుగులో చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం చౌడేశ్వరి దేవి ఆలయం నుంచి 258 మంది మహిళలు కలశాలతో ఉరేగింపు చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు .అమ్మవారి దర్శించుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి