ETV Bharat / state

వరద బాధితులను ఆదుకోండి:చంద్రబాబు - chandrababu tweet

వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలనీ..వారికి కావల్సిన సహాయసహకారాలను వెంటనే అందించాలనీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

'వరద బాధితులను ఆదుకోండి': చంద్రబాబు ట్వీట్
author img

By

Published : Aug 4, 2019, 7:18 AM IST

రాష్ట్రంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. 'ఒక పక్క వరదలు, మరో పక్క కరెంటు లేదు. ఏ పాములు కొట్టుకొస్తాయో తెలీదు. పిల్లాపాపలతో కుటుంబాలు నరకాన్ని చూస్తున్నాయి. దయచేసి ఆపదలో ఉన్న ప్రజల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. తక్షణమే సహయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి' ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:కొనసాగుతున్న వరద.. ప్రభావిత గ్రామాల్లో ముంపు బెడద

Intro:నెల్లూరు జిల్లా శ్రీ హరికోట లో ఇసో ఛైర్మన్ శివన్ విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా మీడియాతో మాట్లాడారు.

Body:శ్రీ హరికోట

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.