ETV Bharat / state

న్యాయమూర్తిపై ఫేస్​బుక్​లో తప్పుడు పోస్టులు.. సీబీఐ అదుపులో వ్యక్తి! - సీబీఐ అదుపులో వ్యక్తి

ఓ న్యాయమూర్తిని విమర్శిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసిన కడప వాసిని.. విజయవాడ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరింతమందికి ఈ వ్యవహారంలో పాత్ర ఉందని.. వారిని సైతం పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.

cbi arrested one person
ముఖ చిత్రంలో తప్పుడు పోస్టులు
author img

By

Published : Jul 10, 2021, 1:29 PM IST

న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సందేశాలు పోస్ట్ చేశారన్న ఆరోపణలపై.. కడపకు చెందిన వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరింతమందిని అరెస్టు చేసే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై.. విజయవాడ నుంచి సీబీఐ సిబ్బంది.. నిన్న సాయంత్రం కడప చేరుకుని దర్యాప్తు చేశారు.

ఈ విచారణను అధికారులు అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారి అదుపులో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వ్యవహారంతో ఇంకెంత మందికి సంబంధం ఉంది అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Murder: పసిబిడ్డలను నేలకేసి కొట్టిన తండ్రి.. భార్యతో గొడవపడి ఘాతుకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.