కడప జిల్లా అట్లూరు, రెడ్డి పల్లి గ్రామ పంచాయతీలోని 1100 కుటుంబాలకు గోపీనాథపురం గ్రామానికి చెందిన పాలకులను రామచంద్రారెడ్డి, రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రాక్టర్లతో ఇంటికి తీసుకెళ్లి సరుకులు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ప్రజలకు సూచించారు.
ఇది చదవండి 600 మందికి ఆహారం అందించిన ఆర్యవైశ్య సంఘం