ETV Bharat / state

'నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన వంతెన...నిలిచిన రాకపోకలు' - 'నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జ్...రాకపోకలకు అంతరాయం'

కడప జిల్లా రైల్వేకోడూరు దగ్గర గల గుంజన నదిలో నీటి ఉద్ధృతి పెరిగి...వంతెన కొట్టుకుపోయింది. చిట్వేలికి వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

bridge damage in railway koduru
గుంజన నదిలో కొట్టుకుపోయిన వంతెన
author img

By

Published : Dec 2, 2019, 1:04 PM IST

ఆదివారం కురిసిన వర్షానికి గుంజన నదిలో నీటి ఉద్ధృతి పెరిగి.. వంతెన కొట్టుకుపోయి రైల్వే కోడూరు నుంచి చిట్వేలికి వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే కోడూరు నుంచి చిట్వేలి ప్రధాన రహదారికి చేరుకోవాలంటే గుంజన ఏరు దాటాల్సి ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు బ్రిడ్జి పైన నీళ్ళు వచ్చి రాకపోకలు అంతరాయం కలిగేవి. తెదేపా ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. ఆదివారం కురిసిన వర్షానికి నది ఉద్ధృతి పెరగి వంతెన కొట్టుకుపోయింది. స్పందించిన వంతెన నిర్మాణ కాంట్రాక్టర్ జెసీబీ పెట్టి తాత్కాలికంగా మట్టి వేశారు. ఈ చర్యతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ బస్సులు, ఆటోలు ఆ దారిలో వెళ్లేందుకు వీలు లేక ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

గుంజన నదిలో కొట్టుకుపోయిన వంతెన

ఇవీ చదవండి...'రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు'

Intro:
కడప జిల్లా రైల్వేకోడూరు టౌన్ లోని గుంజన ఏరు తాత్కాలిక బ్రిడ్జ్ నిన్న పడిన వర్షం నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో చుట్టుప్రక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాటి వివరాలు

Body:రైల్వే కోడూరు నుండి చిట్వేలి ప్రధాన రహదారి గుంజన ఏరు దాటుకొని పోవాల్సి ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు బ్రిడ్జి పైన నీళ్ళు రావడంతో రాకపోకలు అంతరాయం కలిగేవి. దీంతో టిడిపి ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దీంతో వాహనదారులకు తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు చేశారు. అయితే నిన్న కురిసిన వర్షం వల్ల నీళ్లు రావడంతో తాత్కాలిక బ్రిడ్జి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో రాత్రి నుండి చిట్వేలి మరియు చుట్టుపక్కల గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పందించిన ఫ్రిడ్జ్ నిర్మాణం కాంట్రాక్టర్ జెసిబి పెట్టి తాత్కాలికంగా మట్టి వేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ బస్సులు ఆటోలు ఆ దారిలో పోయేందుకు వీలు లేకుండా పోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.