ETV Bharat / state

రైల్వేకోడూరులోని సాయి డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చాలా ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

blood donation camp at kadapa district
కడప జిల్లాలోని సాయి డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
author img

By

Published : Jan 26, 2020, 3:56 PM IST

కడప జిల్లాలోని సాయి డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

కడప జిల్లారైల్వే కోడూరు పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ క్యాంపులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆపదలో ఉండి, రక్తం అవసరం ఉన్నవారికి తాము ఇచ్చే ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపల్ ముత్యాల పెంచలయ్య పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'కన్నవారినే ఇంటి నుంచి గెంటేసిన సుపుత్రుడు..!'

Intro:AP_CDP_62_25_BLOOD_DONATION_AVB_VO_AP10187
CON: వెంకటరమణ, కంట్రిబ్యూటర్, రైల్వేకోడూరు.
ఫోన్.9949609752.

Body:కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని సాయి డిగ్రీ కాలేజీలో ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆపదలో ఉండి, రక్తం అవసరం ఉన్నవారికి మేము ఇచ్చే ఈ బ్లడ్ డొనేషన్ ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అందువలన మా విద్యార్థులు ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి సమాజానికి ఉపయోగపడుతున్నారు అని వారు తెలియజేశారు.

బైట్: ముత్యాల పెంచలయ్య, కాలేజీ ప్రిన్సిపాల్.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.