ETV Bharat / state

పరీక్షకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి - bike accident in kadapa district

గ్రామ సచివాలయ పరీక్ష రాసి వస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కడప రిమ్స్​ ఆసుపత్రికి తరలించారు.

'ద్విచక్ర వాహన ప్రమాదంలో కడప జిల్లా వ్యక్తి మృతి'
author img

By

Published : Sep 1, 2019, 11:15 PM IST

'ద్విచక్ర వాహన ప్రమాదంలో కడప జిల్లా వ్యక్తి మృతి'

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని కర్ణ పాపయ్యగారి పల్లె వద్ద విషాదం చోటు చేసుకుంది. చిన్న కుల్లాయప్ప అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వస్తుండగా... కర్ణ పాపయ్య పల్లె వద్దకు రాగానే టైర్​ పంచర్​ కావటంతో ద్విచక్ర వాహనం బోల్తా కొట్టింది. ప్రమాదంలో చిన్న కుల్లాయప్ప మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది చూడండి: క్వారీలో ప్రమాదం..వాహనం కిందపడి కార్మికుడు మృతి

Intro:555

Body:888

Conclusion:వాతావరణం కాలుష్యం కారణంగా పర్యావరణం దెబ్బ తింటోంది దీని పై ఆధారపడ్డ జీవకోటి ఇబ్బందులకు లోనవుతోంది . పట్టణ గ్రామాల్లో ఉదయాన్నే లేచి కిచకిచ అని అరిచే పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. సెల్ టవర్లు పెరగడం వల్ల ఈ జాతి రకానికి చెందిన పక్షులు గ్రామాల్లో కనిపించడం లేదు . అంతరించిపోయే జాబితాలో చేరాయి .చిరుధాన్యాల అయినా సజ్జ ,రాగి ,జొన్న, కొర్ర తదితర పంటలు వేయడం మానేశారు. అంతకుమునుపు బోధ కోటాలలో తలదాచుకునే ఈ పక్షులు అన్ని స్లాబ్ మిద్దెలు తయారయ్యాయి .మరోపక్క ఆహారం కొరత తలెత్తింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కడప జిల్లా గోపవరం మండలం పెద్ద పోలు పల్లి గ్రామానికి చెందిన పిచ్చయ్య పర్యావరణ ప్రేమికుడు. తనకున్న కొంత పొలాన్ని పక్షుల కోసం సజ్జ పంటను సాగు చేశారు. అక్కడే గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టుకునేందుకు మరో రకం గడ్డి పంట వేశారు .ఆ పిచ్చుకలు గడ్డి లా కల ద్వారా
గుళ్ళు పెట్టు కుంటున్నాయి .సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి . చుట్టూ కొండలు ఆకాశంలో ఆవిష్కృతమైన తెల్లటి మేఘాలు భూమిపై పచ్చదనం పరుచుకున్న ట్టుగా వంటలు పక్షుల కిలకిల రావాలతో అక్కడికి వెళ్లిన వారిని వింతైన అనుభూతిని కలిగిస్తాయి .

బైట్స్
పిచ్చయ్య, పెద్ద పోలు పల్లి ,పర్యావరణ ప్రేమికుడు
ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణం సమతుల్యత లోపించకుండా జీవకోటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.