ETV Bharat / state

బద్వేలు 11వ వార్డు కౌన్సిలర్​ కమ్మల ప్రభాకర్..​ కరోనాతో మృతి - badwel latest news

కడప జిల్లా బద్వేలులో కరోనా వ్యాప్తి పెరిగిపోతోంది. పట్టణంలోని పదకొండవ వార్డు కౌన్సిలర్​ కమ్మల ప్రభాకర్​ కొవిడ్​ సోకి మరణించారు. ఆయన మృతిపై పురపాలక సంఘం కమిషనర్ కృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

11వ వార్డు కౌన్సిలర్​ కమ్మల ప్రభాకర్
11వ వార్డు కౌన్సిలర్​ కమ్మల ప్రభాకర్
author img

By

Published : May 11, 2021, 3:33 PM IST

కడప జిల్లా బద్వేలులో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పట్టణంలోని పదకొండవ వార్డు కౌన్సిలర్​ కమ్మల ప్రభాకర్​ కొవిడ్​ సోకి.. మరణించారు. ఇటీవల వైరస్​ బారిన పడిన ఆయన.. కడప రిమ్స్​లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కౌన్సిలర్ మృతిపై.. పురపాలక సంఘం కమిషనర్ కృష్ణారెడ్డి, చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, ఉద్యోగులు సంతాపం వ్యక్తపరిచారు. ప్రభాకర్​ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇదీ చదవండి:

'రుయా' మరణమృదంగానికి నిర్లక్ష్యమే కారణమా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.