ETV Bharat / state

మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్లలో ఆకస్మిక తనిఖీలు - kadapa district

తూనిక‌లు కొలత‌ల‌శాఖ అధికారలు మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంటుల్లో త‌నిఖీలు చేపట్టారు. అనంతరం అనుమతులు లేని ప్లాంటుల‌పై కేసు నమోదు చేశారు.

Authorities of the Department of Measurements inspect mineral water plants in proddutur at kadapa district
author img

By

Published : Aug 20, 2019, 6:35 AM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో తూనిక‌లు కొలత‌ల‌శాఖ త‌నిఖీ అధికారి శంక‌ర్, మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంటుల‌పై త‌నిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమృత్‌న‌గ‌ర్‌లోని ఫ‌ణి కృష్ణ మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంటు, రాజీవ్ న‌గ‌ర్‌లోని ఎంఎంఎస్ మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంటు, కాల్వ‌క‌ట్ట స‌మీపంలోని వెన్నెల వాట‌ర్ ప్లాంటు, పెన్నా న‌గ‌ర్‌లోని ఆక్వాభార‌తి మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంటుల‌పై లీగ‌ల్ మెట్రాల‌జీ చ‌ట్టం ప్ర‌కారం రూల్ 27 మేర‌కు కేసులు న‌మోదు చేశారు. లీగ‌ల్ మెట్రాల‌జీ అనుమ‌తి ,ఎలాంటి ప్యాకింగ్ లైసెన్సు ఇలాంటి ఏమీ లేకుండా లేకుండా న‌డుస్తునందుకు వాటిపై చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

ప్రొద్దుటూరు మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్లలో తనిఖీలు..

ఇదీచూడండి.విశాఖ ఎక్స్‌ప్రెస్​కు తప్పిన ప్రమాదం

Intro:దేవుని వేలం పల్లి లో రెండు శతాబ్దాలకు పూర్వం నుంచి స్తంభాల గిరి ఈశ్వరయ్య గుడి ఉన్నట్లు పురాణం చెబుతోంది అయితే దశాబ్దకాలంలో ఈ ఆలయాన్ని ఆధునీకరించి ప్రభుత్వం సరికొత్త హంగులను చేకూర్చింది ఏటా మూడు రోజులు జరిగే ఈ తిరుణాల వేడుకలను ఈటీవీ భారత్ తో ఈ గ్రామానికి చెందిన ఆలయ పెద్ద స్థానిక జెడ్పీటీసీ సభ్యులు రామచంద్ర నాయుడు ఇలా వివరించారు

Body:వ్

Conclusion:వ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.