ETV Bharat / state

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించిన కార్యకర్తలతో పుట్టాసుధాకర్ యాదవ్‌ సమావేశమయ్యారు. తన విజయానికి కృషి చేసిన వారితో ఆత్మీయ భేటీ నిర్వహించారు.

తెదేపా కార్యకర్తల ఆత్మీయ సమావేశం
author img

By

Published : Apr 12, 2019, 2:45 PM IST

కడప జిల్లా మైదకూరులో తెలుగుదేశం విజయంపై ఆ పార్టీ అభ్యర్థి పుట్టాసుధాకర్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించడానికి పని చేసిన కార్యకర్తలతో ఆయన ఆత్మీయ భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాయంలో నిర్వహించిన సమావేశానికి భారీ సంఖ్యలో అనుచరులు తరలి వచ్చారు. రౌడీ చర్యలు నశించే దిశగా పాలన రావాలని ప్రజలు ఆకాంక్షించిన విధంగా ఎన్నికలు జరిగయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పక్షాన్ని గద్దె దింపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానని, మరొకసారి ఓటర్లు అవకాశం ఇస్తే... మైదకూరు అంటే సామాన్యుడి పాలన అనేలా చేస్తానని స్పష్టం చేశారు.

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_12_YSRCP_DHARNA_C3

Body:పోలింగ్ సందర్భంగా అదుపులోకి తీసుకున్న కార్యకర్తను చూపాలని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ ఎదుట వైకాపా అభ్యర్థి రఘురాం రెడ్డి కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు అదుపులోకి తీసుకున్న తెదేపా కార్యకర్తకు రాచ మర్యాదలు చేయడం తమ కార్యకర్తను ఇష్టానుసారంగా కొట్టారంటూ ఆగ్రహించారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు స్పష్టం చేయగా తమకు ఎక్కడ న్యాయం జరగదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ రఘురాం రెడ్డి హెచ్చరించి ఆందోళన విరమించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.