ETV Bharat / state

'ఆ మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలి' - latest news of thulasi reddy speech

చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రను అడ్డుకోవడం... వాహనంపై దాడి చేయడం, దురదృష్టకరమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. పోలీసుల వైఫల్యం వలనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి తీసుకునే యాత్రకు బయలుదేరిన వ్యక్తిపై దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. మంత్రి అవంతి శ్రీనివాస్​ను తక్షణం అరెస్టు చేయాలని , డీజీపీ ,హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

APPCC precident thulasi reddy fire on yesterday attack on chandrababu naidu at visakha
సమావేశంలో మాట్లాడుతున్న తులసీరెడ్డి
author img

By

Published : Feb 29, 2020, 12:54 AM IST

.

సమావేశంలో మాట్లాడుతున్న తులసీరెడ్డి

ఇదీ చూడండి 'వెనక్కి పంపించింది చంద్రబాబునే కాదు... పరిశ్రమలు, పెట్టుబడులనూ'

.

సమావేశంలో మాట్లాడుతున్న తులసీరెడ్డి

ఇదీ చూడండి 'వెనక్కి పంపించింది చంద్రబాబునే కాదు... పరిశ్రమలు, పెట్టుబడులనూ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.