ETV Bharat / state

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి - కడప కేంద్ర కారాగారంలో వ్యక్తి మృతి

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు ఈ ఉదయం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Kadapa Central Jail
కడప కేంద్ర కారాగారం
author img

By

Published : Apr 2, 2021, 2:44 PM IST

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ అనారోగ్యంతో మృతి చెందాడు. తమిళనాడు ధర్మపురికి చెందిన రామన్.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఈ ఏడాది జనవరిలో కడప కేంద్ర కారాగారానికి రిమాండ్ ఖైదీగా వచ్చాడు. జైలుకు వచ్చినప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. ఈ క్రమంలో కేంద్ర కారాగారం అధికారులు అతన్ని చికిత్స నిమిత్తం కడప రిమ్స్​కు తరలించగా.. మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో శవ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండీ.. గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.