కడప జిల్లాలోని రాజుపాలెంకు చెందిన రమణారెడ్డి అనే రైతు.. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఐదెకరాల్లో పంట సాగు కోసం రూ. 15 లక్షల దాకా అప్పు చేశాడు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెందిన రమణారెడ్డి.. పంట పొలానికి తెచ్చుకున్న విషగుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..! - రాజుపాలెంలో రైతు ఆత్మహత్య న్యూస్
కడప జిల్లా రాజుపాలెంకు చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం.. చేసిన అప్పును తీర్చలేక బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!
కడప జిల్లాలోని రాజుపాలెంకు చెందిన రమణారెడ్డి అనే రైతు.. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఐదెకరాల్లో పంట సాగు కోసం రూ. 15 లక్షల దాకా అప్పు చేశాడు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెందిన రమణారెడ్డి.. పంట పొలానికి తెచ్చుకున్న విషగుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
లారీ దగ్ధం... 30 లక్షల నష్టం