కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో 3 లక్షల రూపాయల విలువ చేసే 93 హాన్స్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన చరణ్ అనే వ్యక్తి కారులో రైల్వేకోడూరులోని హేమంత్ అనే వ్యక్తికి సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు.
మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో కారులో ఈ దందా జరిగిందని సీఐ ఆనంద రావు తెలిపారు. వీరిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: