కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోడ్లమడుగు ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. తొమ్మిది మంది తమిళ కూలీలను పట్టుకోగా... మరో 20 మంది తప్పించుకున్నారని డీఎఫ్ఓ ఖాదరవల్లి తెలిపారు. 3.5 టన్నుల బరువున్న 108 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 14 లక్షల రూపాయలు ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: