ETV Bharat / state

రైసు మిల్లుపై నుంచి జారిపడిన యువకులు... ఒకరు మృతి - dead

దారవరంలోని బియ్యం మిల్లులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు మిల్లుపై నుంచి పడగా.. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

రైసు మిల్లుపై నుంచి జారిపడిన యువకులు... ఒకరు మృతి
author img

By

Published : Jun 27, 2019, 7:31 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరంలో... సూర్య బియ్యం మిల్లు పైనుంచి పడి ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విజయకుమార్‌, అప్పారావు అనే కార్మికులు మిల్లులో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మిల్లుపై భాగం నుండి జారి కిందపడ్డారు. వీరిలో విజయ్ కుమార్ చనిపోగా... తీవ్రంగా గాయపడిన అప్పారావును రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయకుమార్‌ మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి భారీగా చేరుకున్న మృతుడి బంధువులు... మిల్లు యజమాని నిర్లక్ష్యం వల్లే విజయకుమార్‌ మరణించాడంటూ ఆందోళన చేపట్టారు

Intro:222

Body:999

Conclusion:ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తా నా) 2019 సంవత్సరానికి కి తెలుగు నవల పురస్కారాన్ని ప్రకటించింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల కొండ పొలం బహుమతి గెలుచుకుంది. త్వరలోనే నవలను ప్రచురించి బహుమతి ప్రదానం చేస్తామని తానా ప్రతినిధులు తెలిపారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ప్రస్తుతం కడప జిల్లా కాశి నాయన మండలం కోడిగుడ్లపాడు బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు .ఓ పక్క ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే 75 కథలు లు , వంద దాకా కవితలు, తొమ్మిది నవలలు రాశారు. తాను రాసిన కాడి, పాల గత్తె,, తోలుబొమ్మలాట, చినుకుల సవ్వడి, ఒక్క వాన చాలు ,మబ్బులు వాళ్ళని నేల ,ఒంటరి, కొండ పొలంలాంటి నవలలు రచించారు. ఈయన రాసిన నవలలన్నీ ప్రథమ ద్వితీయ బహుమతులు అందుకున్నాయి .సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండ పొలం నవలకు అత్యున్నత పురస్కారం లభించింది. ఈ సందర్భంగా సన్నపురెడ్డి వెంకట్ రామ్రెడ్డి ఈ టీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది. తన జీవిత కాలమంతా నవలలో రచనను కొనసాగిస్తానని తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.