ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - west godavari district crime

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

young man died with suspicious in jangareddygudem
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
author img

By

Published : Apr 3, 2021, 8:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సునీల్.. జేసీబీ ఆపరేటర్​గా పని చేస్తున్నాడు. రోజూవారి విధుల్లో భాగంగా పనికి వెళ్లిన సునీల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు.. సునీల్​ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఆరోపించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

40 ఏళ్ల తెలుగుదేశం రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.