ETV Bharat / state

'స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి' - undefined

నరసాపురంలో వైసీపీ విజయోజత్సవ అభినంధన సభలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ  పాల్గొన్నారు.  వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ycp-flag-flys-in-local-bodies-election
author img

By

Published : Jun 24, 2019, 8:22 AM IST

'స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి'

ముఖ్యమంత్రి జగన్ అవినీతి రహిత పాలనలో అందరూ భాగస్వాములై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని అందించాలని పశ్చిమగోదావరి జిల్లాలోని మంత్రులు , ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన వైసీపీ పార్టీ విజయోత్సవ అభినందన సభలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ...ఇచ్చిన హామీలను కొద్ది రోజుల్లోనే అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కిందని అన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి తాగునీటిని అందించేందుకు సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని ,త్వరలోనే శంకుస్థాపని చేస్తారని స్పష్టం చేశారు. తమను ఎన్నికల్లో గెలిపిచిన నాయకులు, కార్యకర్తలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 2024 ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించేలా పాలన జరగబోతుందని వైసీపీ ఎంపీ రఘరామకృష్ణమరాజు జోస్యం చెప్పారు. ప్రజాప్రతినిధులను నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

Intro:Body:Ap_tpt_76_23_guruve dhstha_avb_c13

ఆయన గురువుగా విద్యా బుద్ధులు చెప్పడమేగాక దాతగా పేద విద్యార్థులను ఆదుకుంటూ కరువు పీడిత రైతాంగ బిడ్డలకు బాసటగా నిలిచారు. తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న గోపాల్ రెడ్డి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ప్రతి విద్యా సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులను సత్కరిస్తూ సన్మానిస్తూ నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశం సా పత్రాలు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. తంబళ్లపల్లె మండలం కన్ని మడుగు ఉన్నత పాఠశాలలో చదివిన గోపాల్ రెడ్డి పాఠశాల అభివృద్ధితోపాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనిస్తున్నారు. తాను ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించే పాఠశాలల్లోనూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచారు. విద్యాభివృద్ధితో పాటు క్రీడలు,,ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనదైన రీతిలో సహాయం అందిస్తున్నారు. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న కుమారుల సహకారం, వేతనం నుంచి కొంత నగదు పోగుచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. సంపాదించిన దాంట్లో సమాజ సేవకు ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఖర్చు చేయాలన్నదే తన సంకల్పమని దాత ఉపాధ్యాయుడు గోపాల్రెడ్డి పేర్కొంటున్నారు. గురువుగా విద్యాభివృద్ధికి కృషి చేయడమే గాక సమాజ సేవకు, పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న గణిత ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి ని మండల ప్రజలు, విద్యార్థులు ,తల్లిదండ్రులు ,అధికారులు సన్మానించి సత్కరిస్తున్నారు.

Av_GopalReddy upadyaudu , vidya dharna
Av_subramanyam hm kanee adugu
Av_Anoosha_10 grade vintha

R.sivareddy tbpl, kit no 863
8008574616
Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.