పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండల పరిధిలో తెదేపా నేతలు.. వారి ప్రభుత్వ హయాంలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని వైకాపా రైతు విభాగం నేతలు ఆరోపించారు. తెదేపా హయాంలో మండల తెదేపా అధక్షుడు.. కాంట్రాక్టర్ అవతారమెత్తి దోచుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ఇదీ చదవండి: