అత్యాచార బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ - మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలంలో మూకుమ్మడి అత్యాచారానికి గురైన మహిళను... మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఇది చాలా దారుణమైన ఘటనని.. దిశ చట్టం కింద ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ఈ కేసులో దోషులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామస్థులు సైతం ఇలాంటి వాటిపై స్పందించి, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా అండగా ఉండాలన్నారు.
Intro:AP_TPG_07_08_WOMEN_COMMISSION_AVB_AP10089 నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు రిపోర్టర్ : పి. చింతయ్య సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా ఫోన్ నంబర్: 8008574484 ( ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలో మూకుమ్మడి అత్యాచారానికి గురైన మహిళలను మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇతర అధికారులు పరామర్శించారు.
Body:ఇది చాలా దారుణమైన ఘటన అని , ఈ ఘాతుకానికి కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఇలా చేసినట్లు ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంత దారుణం అన్నారు. గ్రామ ప్రజలు కూడా ఇటువంటి వాటిపై స్పందించి బాధిత మహిళలకు న్యాయం జరిగేలా గా అండగా ఉండాలన్నారు. మహిళలకి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం కూడ చాలా సీరియస్ గా ఉందని అన్నారు. దిశ చట్టం కూడా అమల్లో ఉందని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ఈ కేసులో దోషులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Conclusion:బైట్. వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్