పశ్చిమగోదావరి జిల్లా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
- నరసాపురం అప్పలరాజుగూడెంలో త్రిమూర్తులు విజయం
- చింతలపూడి మండలం రంగాపురం సర్పంచ్‌గా రాము గెలుపు
- లింగపాలెం మండలం బాదరాలలో సర్పంచ్‌గా శ్రీవివాసరావు విజయం
- చింతలపూడి మండలం చింతలపల్లిలో సర్పంచ్‌గా రామకృష్ణా విజయం
- చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంలో స్వతంత్ర అభ్యర్థి రామారావు విజయం
- చింతలపూడి మండలం ఉర్లగూడెం సర్పంచ్‌గా యువరాజు విజయం
ఇదీ చదవండి: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్