పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిధి రామచంద్రపురంలో అంకమరావు అనే వాలంటీర్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. ఇటీవల జరిగిన పింఛన్ల పంపిణీ వ్యవహారంలో నలుగురు వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు సుమారు 9 వేలు వినియోగించుకున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.
పింఛన్ వాడుకున్న వాలంటీర్.. విధుల నుంచి తొలగింపు - పశ్చిమ గోదావరి జిల్లా
పింఛన్ పంపిణీ చేయకుండా సొంత ఖర్చులకు రూ.9వేలు వాడుకున్న వాలంటీర్‌పై వేటు పడింది. అతన్ని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిధి రామచంద్రపురంలో చోటు చేసుకుంది
పింఛన్ వాడుకున్న వాలంటీర్.. విధులనుంచి తొలగింపు