పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా నాయకుడు బెజవాడ రమేశ్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 650 మందికి 9 రకాల కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. 'విద్యార్థుల ఫీజు బకాయిలు త్వరలో చెల్లిస్తాం'