రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మెుత్తం రూ 2.78 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో రూ 1.21 కోట్లతో నిర్మించే అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి విద్యార్థులతో ముచ్చటించారు.
ఇదీ చదవండి: 'న్యాయమూర్తుల బదిలీలతో జగన్ కేసుల విచారణలో జాప్యం జరగొచ్చు'