ETV Bharat / state

సంప్రదాయబద్ధంగా ఈడూరు వెంకటేశ్వరస్వామి కల్యాణం - పశ్చిమగోదావరి జిల్లా ఈడూరు ఆలయం

పశ్చిమగోదావరి జిల్లా ఈడూరు గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Traditionally marriage of lord Venkateswaraswamy Kalyanam in westgodavari district
సంప్రదాయబద్ధంగా ఈడూరు వెంకటేశ్వరస్వామి కల్యాణం
author img

By

Published : Jun 2, 2020, 12:54 PM IST

Updated : Jun 2, 2020, 2:44 PM IST

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలోని వరాల వెంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి వివాహం చేశారు. దేవాలయ అనువంశిక ధర్మకర్తలు మంతెన వంశీయులు.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లాక్​డౌన్ కారణంగా ఈ కల్యాణానికి భక్తులను అనుమతించలేదు.

ఇదీచదవండి.

'ఏడాది కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం'

Last Updated : Jun 2, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.