నెల్లూరు జిల్లాకు చెందిన చంద్ర అనే వ్యక్తి.. ఆధార్ కార్డులు, సెల్ఫోన్లతో మహిళలకు మాయమాటలు చెప్పి, వారికి మత్తుమందు ఇచ్చి వారి వద్ద నుంచి బంగారం, నగదు అపహరించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 233 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి.