ETV Bharat / state

నర్సాపురంలో కొండచిలువ కలకలం - Narsapuram news today

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

The python is a disturbance in Narsapuram
నర్సాపురంలో కొండచిలువ కలకలం
author img

By

Published : May 2, 2020, 6:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని 27వ వార్డులో కొండచిలువ కలకలం రేపింది. కాలనీలోని పొదల్లో కోళ్లను తింటూ కనిపించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇదీచదవండి.

ధాన్యం నగదు చెల్లించాలంటూ రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.