ఇవి చూడండి...
'తెదేపా చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యండి' - ఉంగుటూరు
తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి..ఓటు వేయాలని ఉంగుటూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులు కోరారు.
అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
గడచిన ఐదేళ్ళ కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని... పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం అభ్యర్థి గన్ని వీరాంజనేయులు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... మండలంలోని క్రొవ్విడి, బావాయిపాలెం, సిద్దాపురం, చానామిల్లి, భువనపల్లి గ్రామాలలో ఆయన ప్రచారం చేశారు. తెదేపా మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్ మూడు వేలు చేస్తామన్నారు.
ఇవి చూడండి...