ఇవి చదవండి
''ఉంగుటూరులో తెలుగుదేశం విజయం తథ్యం''
పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలో ఉంగుటూరు తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులు తరఫున జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఎన్నికల ప్రచారం చేశారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
తెదేపా అభ్యర్థికి మద్దతుగా జడ్పీ చైర్మన్ ఎన్నికల ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలో ఉంగుటూరుతెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులుకు మద్దతుగా జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఎన్నికల ప్రచారం చేశారు.రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమన్నారు. వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోకలిసిముఖ్యమంత్రి పీఠం కోసంజగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో అభివృద్ధిని చూసి ప్రజలు ఓటును సైకిల్ గుర్తుకే ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యేగా గన్ని వీరాంజనేయులు, ఎంపీగా మాగంటి బాబులను గెలిపించాలని కోరారు.
ఇవి చదవండి
New Delhi, Apr 04 (ANI): A new study has revealed that plant-based diet was effective in reducing gingivitis. The trial was published in the 'Journal of Clinical Periodontology'. "Study results clearly demonstrate the possibility to naturally reduce gingivitis by an optimized diet that also promotes general health," said lead author Dr. Johan Woelber. The trial incorporated 30 patients already suffering from gingivitis in an experimental and controlled group. The patients were put on the said diet for four weeks. The new diet included low processed carbohydrates and animal proteins, rich omega-3 fatty acids, vitamin C, vitamin D, antioxidants, plant nitrates, and fibers. The group experienced a notable drop in bleeding due to gingivitis. The group also depicted an increase in vitamin D values and slight weight loss. He further added, "According to this, dental teams should address dietary habits and give adequate recommendations in the treatment of gingivitis, since it might be a side effect of a pro-inflammatory western diet."