ETV Bharat / state

తణుకు దాతల విరాళాలు ముఖ్యమంత్రికి అందజేత - Tanuku latest news

తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాతలు ఇచ్చిన విరాళం మొత్తాన్ని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు సీఎం జగన్​ను కలిసి అందజేశారు.

Tanuku donors donation to CM relief fund
తణుకు దాతల విరాళం మొత్తం ముఖ్యమంత్రికి అందజేత
author img

By

Published : Apr 16, 2020, 7:36 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ సంస్థలు, దాతలు ఇచ్చిన విరాళం మొత్తాన్ని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని కలిసి అందజేశారు. కోటి 8 లక్షల 47 వేల 833 రూపాయలను కరోనా వైరస్ నివారణ చర్యల నిమిత్తం సీఎం సహాయనిధికి అందజేశారు. ఏపీ వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున 75 లక్షల 50 వేల 600 రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్​కు అందజేశారు. దాతలను సీఎం జగన్ అభినందించారని కారుమూరి తెలిపారు.

ఇదీ చదవండీ... ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.