లాక్‌డౌన్ అమలులో భాగంగా..పశ్చిమగోదావరిజిల్లా తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు బంద్‌కి పిలుపునిచ్చారు. పాలు, మందుల దుకాణాలు మినహాయించి అన్ని మాతబడ్డాయి. పూర్తి బంద్ అమలులో ఉండటంతో పట్టణమంతా పూర్తి నిర్మానుష్యంగా మారింది.
ఇవీ చదవండి: దిల్లీ వెళ్ల లేదు.. విదేశీ ప్రయాణం చేయలేదు