శరన్నవరాత్రుల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా, కనకదుర్గ అమ్మవారు మధుర మీనాక్షి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లలితా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే శాంతిని ప్రసాదిస్తారని తమ విశ్వాసంగా భక్తులు చెప్పారు. సుమారు 300 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి