ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లా.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు - ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు

పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం.. ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలచేశారు.

elections results in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాపంచాయతీ ఎన్నికల ఫలితాలు
author img

By

Published : Feb 13, 2021, 10:57 PM IST

Updated : Feb 14, 2021, 1:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లా రెండో పంచాయతీ ఎన్నికల ఫలితాలు..

  • తిరుగుడుమెట్ట సర్పంచిగా వల్లభాశెట్టి విజయం
  • తాడిపూడి సర్పంచిగా నామ శ్రీనివాస్‌ గెలుపు
  • నందిగంపాడు సర్పంచిగా కుడప రాంబాబు విజయం
  • నల్లాకులవారి పాలెం సర్పంచిగా నల్లాకుల వెంకటేశ్వరరావు విజయం
  • తాడిమళ్ల సర్పంచిగా బయ్యే రామారావు విజయం
  • డి.ముప్పవరం సర్పంచిగా నాగిరెడ్డి నాగదేవి గెలుపు
  • కోరుకొల్లు సర్పంచిగా గుత్తుల నాగలక్ష్మి విజయం
  • వెంకట రాయపురం సర్పంచిగా పోలిశెట్టి బాలాజీ విజయం
  • కొత్తపల్లి అగ్రహారం సర్పంచిగా బండారు వెంకటరమణ విజయం
    • ఐతంపూడిసర్పంచిగా ఉప్పులూరి లావణ్య విజయం
  • కోనాల సర్పంచిగా మల్లిపూడి చిన్నయ్య విజయం
  • సూరాపురం సర్పంచిగా వద్దిరెడ్డి శ్రీలక్ష్మి విజయం
  • ఇరగవరం మండలం సూరంపూడి గ్రామ సర్పంచిగా కటారి చంద్ర మణి(వైకాపా) విజయం

ఇదీ చదవండి: లోకల్ రిజల్ట్: రెండో దశ ఎన్నికల ఫలితాలు

Last Updated : Feb 14, 2021, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.