ETV Bharat / state

పంటను నశనం చేస్తున్న కత్తెర పురుగు - శాస్త్రవేత్త డాక్టర్ కే. పని కుమార్

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి సంవత్సరం కత్తెర పురుగుల కారణంగా  రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని శాస్త్రవేత్త డాక్టర్ కే. పని కుమార్ అన్నారు. దీనికి సంబంధించి విజయవాడ పరిశోధన కేంద్రంలో ప్రయోగాలు చేసినట్లు ఆయన తెలిపారు.

కత్తెర పురుగు
author img

By

Published : Aug 27, 2019, 11:05 AM IST

పంటను నశనం చేస్తున్న కత్తెర పురుగు

కత్తెర పురుగు కారణంగా గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీన్ని నివారించవచ్చని విజయరాయి మొక్కజొన్న పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే. పని కుమార్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి సంవత్సరం రబీ సమయంలో 55000 హెక్టారులలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గత ఏడాది 25 శాతం సాగు తగ్గిపోయి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇందుకు సంబంధించి విజయవాడ పరిశోధన కేంద్రంలో ప్రయోగాలు చేసినట్లు ఆయన తెలిపారు. పురుగును గుర్తించిన వెంటనే తగిన పద్ధతులు అవలంబించడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొ వచ్చాన్నారు.

ఇదీ చదవండి:ఆహా! పెరటి మొక్కలు..మనమూ పెంచుకుందామా..!

Intro:AP_GNT_26_27_RAITULA_DHARNA_ERRABALEM_AVB_AP10032

CENTRE. MANGALAGIRI

RAMKUMAR. 8008001908

( ) రాజధానిపై ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అమరావతిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి మూడు నెలలు ఎంతవరకు కౌలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.

Body:bite

Conclusion:చింతా జగన్ మోహన్ రావు, రైతు, ఎర్రబాలెం

పోతినేని శ్రీనివాసరావు, ఎర్రబాలెం

జయసత్య, రైతు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.