పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీలు ఆందోళనకు దిగారు. పక్కనే ఉన్న డొంక పోరంబోకు భూములు బాగు చేస్తూ... తమ భూములను తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఇలా చేయడం సరికాదని వారు వాపోయారు. బాధితులకు అండగా తెదేపా, జనసేన నాయకులు మద్దతు పలికారు.
శ్రీనివాసపురంలో ఎస్సీలు ఆందోళన
By
Published : Feb 4, 2020, 7:59 PM IST
ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీల ఆందోళన